ఆసిఫ్ బాయ్ జన్మదినం సందర్భంగా ఆహారం పండ్లు , బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం.

Nov 3, 2024 - 10:41
Nov 3, 2024 - 14:22
 0  110
ఆసిఫ్ బాయ్ జన్మదినం సందర్భంగా ఆహారం పండ్లు , బ్రెడ్లు పంపిణీ  కార్యక్రమం.

ఆసిఫ్ భాయ్ జన్మదిన సందర్భంగా ఆహారం, బ్రెడ్లు , పండ్లు పంపిణీ,

సూర్యాపేట జిల్లా కేంద్రం....

తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి..

ఘనంగా ఆసిఫ్ భాయ్ జన్మదిన వేడుకలు....

సూర్యాపేట మున్సిపాలిటీ 5 వ వార్డు కౌన్సిలర్  టి ఆర్ఎస్  రాష్ట్ర నాయకులు భాషా భాయ్త , తనయుడు షేక్ ఆసిఫ్ , జన్మదినo సందర్భంగా వారిపై అభిమానంతో యూత్ లీడర్  మొండి కత్తి మనోజ్, ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న వృద్ధులకి ఆహారo, బ్రెడ్స్ , పండ్లు , పంచడం జరిగింది . ఈ కార్యక్రమంలో సాయి, మహేష్, సంతోష్, శేఖర్, రాజు, మహేష్ ఆసిఫ్ బాయ్ యువసేన పాల్గొనడం జరిగింది

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223