తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్మాగ్రహ దీక్ష నడిగూడెం లో

తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్మగ్రహ దీక్ష 

Oct 23, 2024 - 10:26
Oct 23, 2024 - 13:43
 0  109
తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్మాగ్రహ దీక్ష నడిగూడెం లో
తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్మాగ్రహ దీక్ష నడిగూడెం లో

కోదాడ అక్టోబర్ 22,న్యూస్ ఇండియా :- తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 22-10-2024 సూర్యాపేట జిల్లా పరిధిలో ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష నిర్వహణలో భాగంగా ఈ రోజు నల్ల రిబ్బన్ లు ధరించి పెండింగ్ లో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పెండింగ్ డి ఏ లు, prc బకాయిలు, మెడికల్ బిల్లులు,పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 అకౌంట్ కింద జీతాలు చెల్లింపులు, కారుణ్య నియామకాలు, నాన్ టీచింగ్ ఉద్యోగుల జీతాలు తక్షణ చెల్లింపులు , కస్తూరిబా గాంధీ స్కూల్స్ ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ కల్పన, గురుకుల పాఠశాలల అన్ని రకాల సమస్య పరిష్కారం కోసం మునగాల మండలంలో మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ పాఠశాల, నడిగూడెం మండలం లో గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ పాఠశాల,కరివిరాల మోడల్ స్కూల్ ని తపస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు సంధ్య రాణి గారు, టీజీఎంస్ టీపీయూస్ వింగ్ రాష్ట్ర బాద్యులు రామకృష్ణ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయటం జరిగింది ఈ కార్యక్రమం లో పాల్గొన్న అన్ని రకాల పాఠశాలల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి ధన్యవాదములు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State