సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం
చిరుమల్ల బిక్షం మాజీ సర్పంచ్
తెలంగాణ వార్త మిర్యాలగూడ ఏప్రిల్ 29 ఈరోజు మిర్యాలగూడ మండలం పచ్చారు గడ్డ గ్రామం నందు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిరు మల్ల బిక్షం అధ్యక్షత నందు చలివేంద్రంకార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజల పార్టీ అని ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని అనునిత్యం ప్రజా సమస్యలపై అనునిత్యం అలుపెరుగని పోరాటం చేస్తుందని వేసవికాలం ఎండ తీవ్రతలు గమనించి ఈరోజు వచ్చారు గడ్డబస్టాండ్ సమీపము నందు చదివేదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అనంతరం గ్రామ ప్రజలకు అనునిత్యం ఈ చలివేంద్రం కార్యక్రమం మీకు అందుబాటులో ఉంటదని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వేములపల్లి తాజా మాజీ వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన శశిధర్ రెడ్డి, చిరుమల్ల బిక్షం దొండ వారి గూడెం మాజీ సర్పంచ్, మాలి స్వామి, నల్లమెట్ల దుర్గయ్య, గార్లపాటి శ్యాంసుందర్ రెడ్డి, నరసింహ చారి, మూల సోమిరెడ్డి, మాలోతు మంగ్య, భూక్య భాషా, చిర్రా చంద్రయ్య, ఈ కార్యక్రమం తదితరులు పాల్గొన్నారు.