కృష్ణానది బ్రిడ్జిపై నుంచి దూకి మహిళా ఆత్మ హత్యయత్నం
జోగులాంబ గద్వాల 10 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. మండలం..బీచుపల్లి నేషనల్ 44 జాతీయ రహదారి కృష్ణా నది బ్రిడ్జి పై నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. మహిళను కాపాడిన కొండపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు.. హైదరాబాద్ జీడిమెట్ల లోని సూరారం ప్రాంతానికి చెందిన జయ శ్రీ గా గుర్తింపు.. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు ప్రయత్నం అని తెలుస్తుంది... ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.