అడ్డగూడూరులో ఫ్లెక్సీల కలకలం 

Sep 19, 2025 - 19:39
 0  293
అడ్డగూడూరులో ఫ్లెక్సీల కలకలం 

అడ్డగూడూరు19 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–  భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈనెల 17న ఏర్పాటు చేసిన భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ,మాజీ మంత్రి రాoరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బ్లేడ్ తో చింపిన వ్యక్తి ఎవరో కానీ అడ్డగూడూరులో కలకలం వాతావరణంగా మారింది.. చింపడం వల్ల వచ్చేదేం లేదు..కోట్ల ప్రజల కోసం తన జీవితాన్ని దేశ సేవ కోసం దేశ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న పీఎం నరేంద్ర మోడీ అలాంటి వ్యక్తి ఫ్లెక్సీని చింపడం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందిగా అని విమర్శించారు.ఈ చర్యను భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ నాయకుడు మన దేశానికి కావాలని కోరుకుంటే మనమేమో ఆయన ప్లేక్స్ చింపుతున్నాము  ఇలాంటి చర్యల వల్ల అడ్డగూడూరు మండలం అభివృద్ధి చెందకుండా చేస్తున్నారని అన్నారు.అడ్డగూడూరు మండలం అభివృద్ధిలో ముందుండాలి కానీ ఇలాంటి చర్యలకు ముందు ఉండకూడదని అన్నారు.దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోగలరని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.భారత ప్రధాని ఫ్లెక్సీలను చింపగలరేమో కానీ దేశ ప్రజల గుండెల్లో ఉన్న ఆయన స్థానాన్ని ఎవరు చెడుపేయలేరు అని అన్నారు.సీసీటీవీ ఫుటేజీ పర్యవేక్షించి అట్టి వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.జై భారత్..జై జై భారత్..మాతాకీ జై

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333