హలో బిసి చలో కామారెడ్డి
తిరుమలగిరి 15 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో42% BC రిజర్వేషన్స్ సాధన సమితి ఆధ్వర్యంలో బిసి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టకుండా అడ్డుకుంటున్న BJP పై బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న BRS పై కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యాల మోసాలపై BC ఆక్రోశ సభ రేపు నవంబర్ 15న సభకు తరలిరావాలని కరపత్రం ఆవిష్కరణ చేసి ఆహ్వానించడం జరిగినది ఈ కార్యక్రమానికి BC SC ST-JAC జిల్లా నాయకులు పేరాల శ్రీనివాస్, జై భారత్ బీసీ పోరాట వేదిక దుస్స రామ్మూర్తి, సామాజిక విశ్లేషకులు గాదరబోయిన లింగయ్య, బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం, నాయి బ్రహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జంపాల బిక్షం, ప్రచార కమిటీ అధ్యక్షులు జంపాల రాజు,మండల పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు మూడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.