ఇటుక బట్టి తొలగించాలి

Feb 28, 2026 - 19:50
 0  2

జోగులాంబ గద్వాల 28ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ. మండలం ఉత్తనూర్ గ్రామ సమీపంలో ఉన్న ఇటుక భట్టిని తీసివేయాలని గ్రామ ఉపసర్పంచ్ రాంచంద్రారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు పట్టిపట్టడం లేదని, ఇటుక భట్టి దగ్గరే గ్రామస్తులతో కలిసి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333