సహాయం వంట మనిషి నియామకం కోసం దరఖాస్తు

Sep 20, 2024 - 20:00
Sep 20, 2024 - 20:36
 0  3

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ సహాయం వంట మనిషి నియామకం కోసం దరఖాస్తు* ఆత్మకూర్ ఎస్... ఆత్మకూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో సహాయ వంటమనిషి నియామకం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ ధారాసింగ్ ఒక ప్రకటనలో శుక్రవారం విలేకరులకు తెలిపారు. మండలంలోని మహిళలు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు కలిగి ఏడవ తరగతి వరకు చదివి ఉండి తగిన దృవపత్రాలతో ఈనెల 25 వరకు స్థానిక ఎమ్మార్సీ కార్యాలయాలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.