దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో*మర్యాదపూర్వకంగా కలిసిన RMSS(రాష్ట్రీయ మోడీ సేవా సమితి) తెలంగాణ మీడియా ఇంచార్జ్ రావెళ్ళ భవ్య తేజ*
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ : 25/01/2026 ఆదివారం RMSS తెలంగాణ మీడియా ఇన్చార్జ్ భవ్యతేజ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దెందులూరు నియోజకవర్గ MLA చింతామనేని ప్రభాకర్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.. ఇందులో భాగంగా రాష్ట్రీయ మోడీ సేవా సమితి ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పధకాల గురించి చర్చించారు.. ఈ చర్చలకు చింతామనేని ప్రభాకర్ గారు సానుకూలంగా స్పందించారు.. అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు మోడీ పధకాలు అందించడంలో తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు...