ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 15వ ఫైనల్స్ నిధులతో తొలి సంతకం 

Feb 27, 2026 - 22:04
 0  2
ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 15వ ఫైనల్స్ నిధులతో తొలి సంతకం 

సూర్యాపేట పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాను 

పట్టణంలోని 48 వార్డుల్లో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం 

ముఖ్యంగా పట్టణంలో శానిటేషన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతాము

మున్సిపాలిటీలో కలిసినప్పటికీ శివారు ప్రాంతాలు ఇంకా గ్రామాలుగానే ఉన్నాయి వాటిపై  ప్రత్యేక దృష్టి పెడతాం

శివారు కాలనీలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణ 

సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మొరిశెట్టి నివేదిత లక్ష్యాది

నూతన చైర్పర్సన్ కు వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేసిన వేద బ్రాహ్మణులు

పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333