మృతుని కుటుంబానికి అండగా ఆజాద్ యూత్

Nov 15, 2025 - 05:04
 0  175
మృతుని కుటుంబానికి అండగా ఆజాద్ యూత్

తిరుమలగిరి 15 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ 

సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని . ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గుండ్లపెళ్లి నరేష్ వారి కుటుంబాని పరమర్శించి ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంగా 34000 వేల రూపాయలు వారి వంతు సహాయంగా ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఆజాద్ యూత్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మనో ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి