అంగన్వాడి సెంటర్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలో ఏపూర్ లో అంగన్వాడి సెంటర్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని చిన్నారులు ఘనంగా నిర్వహించుకున్నారు . అంగన్వాడి టీచర్లు జాతీయ జెండా ఎగరవేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టినారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు విజయలక్ష్మి, రజిత,జారిన ఆయా కవిత గ్రామస్తులు పాల్గొన్నారు