స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామాలలో అందరు పాటించాలి

అడ్డగూడూరు 22 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ కింద స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా గ్రామాల్లో అవలంబిస్తున్న స్వచ్ఛభారత్ పరిశుద్ధ విధానాలు డ్రైనేజీ వ్యవస్థ చెత్త బండి తడి,పొడి చెత్తను వేరుచేసి ట్రాక్టర్ లో వేయాలని అన్నారు. నిర్వహణ వ్యక్తిగత హ్యాండ్ వాష్ శానిటేషన్ సెంట్రల్ టీమ్ నుంచి ఏబీఎన్ ద్వారా జుబేదా మంగళవారం రోజు శానిటేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఘన వ్యర్ధ ద్రవవేర్థాలు నిర్వహణ ఎలా ఉంది కంఫర్ట్ నివారణ ఎలా ఉంది అనేది పరిశీలించుటకు రావడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపిఓ ప్రేమలత,ఏపీవో రవీందర్,టి ఏ వెంకట్ రెడ్డి, కార్యదర్శిలు మౌనిక రెడ్డి,నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య,తదితరులు పాల్గొన్నారు.