తృటిలో తప్పిన ప్రమాదం
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- బుక్కాపురం గ్రామం అలంపూర్ మండలం చిన్న మద్దిలేటి ఇల్లు వర్షానికి పడిపోవడం జరిగింది.
ఈ సందర్భంగా భారత బీసీ సంఘం బి బి సి ఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ
ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి సహాయం చేయాలని మరియు కొత్త ఇల్లు మంజూరు చేయాలని భారతీయ బీసీ సంఘం BBCS జిల్లా అధ్యక్షుడు గొంగోల్లా ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఇందులో మండల అధ్యక్షుడు మధు జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆంజనేయులు ప్రభుత్వం ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు.