బాబా హాస్పిటల్ ముందు ఆవు మృతి ( గోమాత)
మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజల విన్నపం
జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలోని బాబా ఆస్పటల్ ముందు గోమాత మృతి చెందడం జరిగింది. గోమాత మృతి చెందిన విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు గమనించి అట్టి ఆవు ను తరలించే విషయంలో చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.