రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో సత్తా చాటిన మారుతి స్కూల్ విద్యార్థులు

Oct 17, 2024 - 20:38
Oct 18, 2024 - 16:32
 0  0
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో సత్తా చాటిన మారుతి స్కూల్ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలో సత్తా చాటిన మారుతి స్కూల్ విద్యార్థులు 

    జోగులాంబ గద్వాల్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ఉమ్మడి జిల్లాకు ( సూర్యాపేట,నల్గొండ, యాదాద్రి) కు ప్రాతినిధ్యం వహించిన పట్టణంలోని శ్రీ మారుతి విద్యానికేతన్ విద్యార్థులను పాఠశాల చైర్మన్ మీలా మహదేవ్, ప్రిన్సిపల్ శ్రీలత రెడ్డి, ఇన్చార్జి సత్యనారాయణ, పి ఈ టి రామ్, మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీలత రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను కేవలం చదివే కాకుండా స్పోర్ట్స్ లో కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఎంతోమంది విద్యార్థులను రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలకు తయారు చేస్తున్న ఏకైక విద్యాసంస్థ శ్రీ మారుతి విద్యానికేతనని అన్నారు

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223