పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్మన్  దొడ్డప్ప,వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ 

Apr 4, 2025 - 19:29
 0  2
పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్మన్  దొడ్డప్ప,వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ 
పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్మన్  దొడ్డప్ప,వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ 

జోగులాంబ గద్వాల 4 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త  ప్రతినిధి : ఐజ ప్రజా పాలన ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందించాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఈరోజు ఐజ పట్టణంలోని డీలర్ రాముడు రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్  దొడ్డప్ప  ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప మరియు అధికారులు మాట్లాడుతూ....సామంతులు తింటున్న సన్నబియ్యాన్ని సామాన్యుల సైతం తినాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ఆలోచన విధానంతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్నబియాన్ని అందించడంలో నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ప్రభుత్వాధికారులైనా తాహ సిల్దారు జ్యోతి ,గోడౌన్ ఇంచార్జ్ ప్రశాంత్ కుమార్ గౌడ్ ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సులోచనమ్మ,పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్లు, నాయకులు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333