జూపల్లి ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి, క్యాతూరి రాముడు

04-04-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి జూపల్లిి అనుచరులు జూపల్లిిక సమాచారం అందజేయగా స్పందించి నేనున్నని భరోసానిస్తు వారికి CMRFద్యారా ఆర్థిక సహాయం ఈప్పించిన నాయకుడు మంత్రి జూపల్లి కృష్ణారావు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈరోజు ర గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులకు CMRF చెక్కులను అందించారు.
అందులో కుమ్మరి నరసింహ కు 60000/- వేలు, గుందిపర్ల ధర్మరాజు కు 60000/- వేలు మేకల లక్మీ w/o కృష్ణయ్యకు 20000/- వేల రూపాయల చెక్కులను పంపిణీ చెయ్యటం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న మమ్ములను ఆదుకున్నందుకు జూపల్లి కృష్ణారావుకు రుణపడి ఉంటామని పేర్ కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి,క్యాతూరి రాములు, పెద్ద నరసింహ,S వెంకటస్వామి,B నారాయణ , సింగోటంం బాలస్వామి.పెద్ద గాలెన్న, సత్యనారాయణ రావు, గొందిపర్ల స్వామి, సుధాకర్ నాయుడు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.