పోతులూరి వీరబ్రహ్మం హోమం పూజకు హాజరు కావాలి

జాజిరెడ్డిగూడెం 11 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో జనవరి 13న విశ్వకర్మ సంఘం ఆధ్యర్యంలో జరగ బోయే శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మరియు ఆరాధన హోమ పూజ కార్యక్రమానికి ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ ను డా.తాడోజు వాణి శ్రీకాంత్ రాజు ముఖ్య అదితి గా హాజరవలని ఆహ్వాన పత్రికను అందజేసిన విశ్వకర్మ సంఘ నాయకులు సంఘ నాయకుల ఆదేశాల మేరకు ఈనెల 13న హాజరవుతున్నట్లు వారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.