వడ దెబ్బ బారిన పడకుండా ప్రాణాలను రక్షించుకోండి

Feb 26, 2026 - 19:22
 0  2

ఎండ తీవ్రతలో జాగ్రత్తలు పాటించండి

 జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ధరూర్. మండలం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు DPRO ఆరిఫ్ ఉద్దీన్ సారథ్యంలో ఓబూలోని పల్లి గ్రామ సర్పంచ్ మరియు పంచాయితీ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రజలకు ఆట పాటలతో ఓబులోని పల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న  జిల్లా ప్రభుత్వ కళాకారుల అధ్యక్షులు రాహుల్ .హజరత్.భూపతి.కేశవులు ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలలు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333