చెత్తను తీయని మున్సిపల్ సిబ్బంది
జోగులాంబ గద్వాల 26ఫిబ్రవరి 2026తెలంగాణ వార్త ప్రతినిధి.మున్సిపాలిటీ దుస్థితి ....... 20 రోజులైనా వీధిలో ..చెత్త తీసుకుపోవడానికి వెహికల్ రాక వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు, వెహికల్ ట్రాలీ తృప్పుపట్టి ఎక్కడో అక్కడ కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా. అదే వెహికల్తో వార్డులో పొడి చెత్త తడి చెత్త తీసుకపోవడానికి శానిటేషన్ వాళ్లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డు ప్రజల చేత మాటలు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ పలనాధికారులు ,మున్సిపల్ కమిషనర్ స్పందించి కొత్త వెహికల్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.