నూతన కలెక్టర్‌ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

Feb 28, 2026 - 19:51
 0  2
నూతన కలెక్టర్‌ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

జోగుళాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల్ జిల్లా నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఐ.ఏ.ఎస్. ని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐ.పి.ఎస్.  మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.  కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్పీ  కలెక్టర్ ని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333