గద్వాల మున్సిపాలిటీ వాహనాల దుస్థితి.

Feb 26, 2026 - 15:04
Feb 26, 2026 - 15:05
 0  1

జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : మున్సిపాలిటీ దుస్థితి ....... 20 రోజులైనా వీధిలో ..చెత్త తీసుకుపోవడానికి వెహికల్ రాక వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు, వెహికల్ ట్రాలీ తృప్పుపట్టి ఎక్కడో అక్కడ కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా. అదే వెహికల్తో వార్డులో  పొడి చెత్త తడి చెత్త తీసుకపోవడానికి శానిటేషన్ వాళ్లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డు ప్రజల చేత మాటలు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ పలనాధికారులు ,మున్సిపల్ కమిషనర్  స్పందించి కొత్త వెహికల్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State