మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

Nov 22, 2025 - 21:39
 0  83

 అడ్డగూడూరు 22 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో మహిళా సంఘాల మహిళలకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిడి డి ఆర్ డి ఓ టీ నాగేష్, ఏ డి డి పి ఆర్ డి ఓ సుమేష్, డిపిఎం కట్ట వెంకటేశం, మండల ఏపిఎం ఎస్ కలమ్మ, సిసిఎస్ ప్రసాద్, యాదయ్య, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు పి లక్ష్మీ, కార్యదర్శి బి పద్మ, కోశాధికారి ఎన్ రేవతి, మండలంలోని మహిళా సంఘాలు మొత్తం 640,సంఘాల మొత్తం సభ్యులు 6,658 మండలానికి వచ్చిన చీరలు 7,838 ప్రతి ఆధార్ కార్డు ఉన్న మహిళలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ కార్యక్రమంలోని మండలాధికారులు ఎమ్మార్వో శేషగిరిరావు,ఎంపీడీవో శంకరయ్య,ఈవో పాండురంగ చారి,ఏపీఎం కళావతి,యంపీఓ ప్రేమలత,వివిధ కార్యాలయ సిబ్బంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,పిఎసియస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య, టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలేoల సైదులు,మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, డైరెక్టర్లు బలేoల విద్యాసాగర్, చిత్తలూరు సోమయ్య, అడ్డగూడూరు మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,మండల సీనియర్ నాయకులు వల్లభట్ల రవి, పాశం సత్యనారాయణ,బండి మధు,లక్ష్మయ్య,బలేoల సురేష్,మందుల సోమన్న, శ్రీను,సోమయ్య మల్లేష్, బాబు,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,వెల్దేవి గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య,నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333