ఖమ్మం గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిధులు""డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఖమ్మం గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిందిగా డిప్యూటీ CM భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గార్లను హైదరాబాద్ లో కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ MLC బాలసాని లక్ష్మి నారాయణ గౌడ్, హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ గౌడ్..