**సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం""మంత్రి తుమ్మల*

తెలంగాణ వార్తా ప్రతినిధి ఖమ్మం : *జయప్రదం చేయండి*
*తిలక్*
ఖమ్మం నగరంలో
గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయశాకా మంత్రి వర్యులు *శ్రీ తుమ్మల నాగేశ్వర్రావు* గారి సూచన మేరకు
*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం కలదు*,రేపు అనగా సోమవారం 07-07-2025 30వ డివిజన్ సాయంత్రం 4 గంటలకు అభినవ స్కూల్ దగ్గర ప్రారంభం అవుతుంది , 33డివిజన్ 04:15 నిమిషాలకు 34 డివిజన్ 04:30, నిమిషాలకు,
35 డివిజన్ 04:45 నిమిషాలకు,
36డివిజన్ 5:00 గంటలకు, 47 డివిజన్ 5 గంటల 15 నిమిషాలకు
ముగుస్తుంది కార్యక్రమంలో *నగరపాలక సంస్థ మేయర్ *పునుకొల్లు నీరజ* గారు పాల్గొని చెక్కులు పంపిణీ చేస్తారని *యర్రం బాలగంగాధర్ తిలక్* తెలిపారు.లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వచ్చి
చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది స్వీకరించేందుకు సకాలంలో ఇంటిదగ్గర ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సకాలంలో కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా *తిలక్* ఆహ్వానించారు.
ఇట్లు
*యర్రం బాలగంగాధర్ తిలక్*
అద్యక్షులు *'ఏ' బ్లాక్ కాంగ్రెస్ పార్టీ*
*ఖమ్మం నియోజకవర్గం*
*కో-ఆర్డినేటర్,3-టౌన