భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతిని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళు లర్పించ్చారు జూబ్లీహిల్స్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గుర్రం మురళి గౌడ్ గారు మరియు టి వినోద్ కుమార్ మొహమ్మద్ గౌస్ చంద్రమౌళి నాగరాజు అరుణ్ రాజ్ కుమార్ తదితరులు