**కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్త అనంత రామయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన"" మంత్రి తుమ్మల

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వర్ రావు గారి తండ్రి గారైన అనంతరామయ్య గారు నిన్న రాత్రి పరమపదింన విషయం తెలుసుకొని
ఈరోజు ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన
వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు