**సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మదిన వేడుకల్లో""పాల్గొన్న మంత్రి తుమ్మల**

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం ; రఘునాధపాలెం మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల
.....మంత్రి తుమ్మల కామెంట్స్....
......బంజారాలకు హిందూ ధర్మం బోధించిన సంత్ సేవాలాల్ సంఘ సంస్కర్త మార్గదర్శిగా నిలిచారు.
....జంతు బలులు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరిచారు.
జగధాంబ దేవి ఆశీస్సులు పొంది గిరిజన దేవుడు అయ్యారు.
.....సంత్ సేవాలాల్ ఆశయాలు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అమలు చేస్తాం
....... రఘునాథపాలెం మండలం గిరిజనులు ఉద్యాన పంటల సాగుకు చిరునామా గా మారాలి
.....