ఉద్యమకారుడుకి దక్కిన అరుదైన గౌరవం*"డాక్టరేట్కు ఎంపికైన ఉద్యమకారుడు బత్తుల సోమన్న

ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం
డాక్టరేట్ కు ఎంపికైన ఉద్యమకారుడు బత్తుల సోమయ్య
హైదరాబాద్ ఏప్రిల్ 30 తెలంగాణ వార్త ప్రతినిధి : బుధవారం హైదరాబాదులో రవీంద్రభారతిలో జరిగిన న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ. వారు నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుడు ఖమ్మం జిల్లాకు చెందిన బత్తుల సోమన్నకు. అరుదైన గౌరవం. డాక్టర్ జోసెఫ్ పాలంగి చే. ప్రధానం చేయబడింది డాక్టరేట్ పొందిన సందర్భంగా టీజేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి సెక్రటరీ జనరల్ ప్రపోల్ రామ్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీజేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోతి మాధవరెడ్డి. చంద్రన్న ప్రసాద్. రాజేంద్రప్రసాద్.భోగి పద్మ. మచ్చ పద్మ. డోలక్.యాదగిరి. సోమన్న కుటుంబ సభ్యులు. బత్తుల పంకజ. కొండపర్తి సాంబశివరావు భవిత. పక్రుద్దీన్.రామస్వామి రాజేష్. వెంకటేశ్వర్లు అశోక్ సింగ్. తదితరులు పాల్గొన్నారు