పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మిళనం

Feb 25, 2024 - 19:48
 0  20
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మిళనం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆత్మకూరు మండల (s) పరిధిలోని ఇస్తాలపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల 1986-87 సంవత్సరం ఏడవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.. పుప్పాల వీరన్న అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురువులు సాగి అప్పారావు సిహెచ్ రామనాథం జి సుధాకర్ రెడ్డి జి పుల్లయ్య కే సత్తిరెడ్డి విద్యార్థులు తూడి వెంకటేశ్వర్లు A. వెంకటేశ్వరరావు ఇరుగు ముత్తయ్య పుప్పాల వెంకన్న p.కృష్ణమాచారి p. నాగేశ్వరావు md హుస్సన్ తోట వెంకటనారాయన తోట వెంకన్న ఉపేంద్ర రాధిక అండమ్మ లక్ష్మి పాల్గొన్నారు