కంఠమహేశ్వర స్వామి పండుగ గురించి చర్చ

Feb 25, 2024 - 20:13
Feb 26, 2024 - 18:35
 0  12
కంఠమహేశ్వర స్వామి పండుగ గురించి చర్చ

తెలంగాణ వార్త ఖమ్మం జిల్లా కుమ్మినేపల్లి గ్రామం లో శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి పండగ గురించి గౌడ సంఘం సభ్యులందరూ ఒక దగ్గరికి చేరి చర్చను జరిపారు స్వామి వారి కళ్యాణం ఉగాదికి జరిపించిన జరిపించాలని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో కొమ్మనపల్లి పండితాపురం గౌడ సంఘం సభ్యులు పెద్దలు నిర్ణయించడం జరిగింది