అలంపూర్ ఆలయాలు దర్శించుకున్న నారాయణపేట జిల్లా కలెక్టర్

Jul 26, 2024 - 18:40
 0  32
అలంపూర్ ఆలయాలు దర్శించుకున్న నారాయణపేట జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల 26 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్ అమ్మవారి దయ అందరిపై ఉండాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలను నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కు ఆలయ ఈవో పురందరు కుమార్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ఉభయ దేవాలయాలలో అర్చనలు, కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దేవాలయ విశిష్టతను జిల్లా కలెక్టర్కు వివరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333