క్యామకు శుభాకాంక్షలు తెలియజేసిన గజ్జి నాని యాదవ్

అడ్డగూడూరు 22 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తుంగతుర్తి నియోజకవర్గం యాదవ సంఘం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గజ్జి నాని బిఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ కంటెస్టెంట్ ఎంపీ క్యామ మల్లేష్ తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.