చెక్ పోస్ట్ కార్యాలయం ఆఫీసుకు నల్ల రంగు వేస్తున్న సిబ్బంది

జోగులాంబ గద్వాల 22 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మానవపాడు. మండలం...జల్లాపూర్ స్టేజి సమీపంలో జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన బార్డర్ చెక్ పోస్ట్ ను రాష్ట ప్రభుత్వ నిర్ణయం మేరకు మూసి వేసిన అధికారులు... కార్యాలయం ఆఫీస్ బోర్డు కు నల్ల రంగు పూయించిన ఆర్టిఏ అధికారులు...