జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

తిరుమలగిరి 16 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని,జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసిన యూత్ అధ్యక్షులు ఎర్ర నరేష్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జై భీమ్ యువజన సంఘం ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతుంది ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో జై భీమ్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు ఎర్ర యాదగిరి,ఎర్ర శ్రీనివాస్,చెవిటి కృష్ణ, ఎర్ర గణేష్,సలహాదారులు,బాకి రమేష్,జిట్ట అంజయ్య,టి రవి,మాజీ అధ్యక్షులు ఎర్ర సుధాకర్,చెవిటి జాషువా,చెవిటి రమేష్,ఎర్ర సంతోష్, యూత్ ప్రధాన కార్యదర్శి దోమల గోపి, జోగు సుమన్,ఎర్ర ప్రణయ్,పొట్టి విజయ్, మహేష్,ఈదుల వినయ్ గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు,పాఠశాల ప్రధానోపాధ్యాఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్ధిలు,వివిధ యువజన సంఘాల నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,