అమరవీరుల త్యాగాల* *ఫలితమే మన దేశానికి* *స్వాతంత్రం* 

Aug 16, 2024 - 09:37
 0  3

*అమరవీరుల త్యాగాల* *ఫలితమే మన దేశానికి* *స్వాతంత్రం* 

 *భారత ప్రజల స్వేచ్ఛకు* *ప్రజాస్వామ్యానికి ప్రతీక* *స్వాతంత్ర దినోత్సవం* 

 *సూర్యాపేట జిల్లా రియల్* *ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్* *అధ్యక్షుడు* *తెలంగాణ* *సామాజిక ఉద్యమకారుడు* *పంతంగి* *వీరస్వామి గౌడ్* 

 *(సూర్యాపేట టౌన్ ఆగస్టు 15)* 

ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే మన దేశానికి స్వాతంత్రం అని భారత ప్రజల స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి ప్రతీక స్వాతంత్ర దినోత్సవం అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి అమర వీరులకు నివాళులర్పించి విలేకరులతో మాట్లాడాలి. గాంధీ మహాత్ముడు బాలగంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఎందరో మహనీయులు తెల్లదొరల పాలనకు చరమగీతం పాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత స్వేచ్ఛ వాయువులను పిలిచింది స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరుగాక పోరాడిన సమరయోధుల కష్టాజితమే బ్రిటిష్ వారిని ఎదుర్కొని ప్రాణాలను పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం సంపాదించారు అని ఆయన అన్నారు. ఇక నాటి నుంచి నేటి వరకు భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుంది ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం వికసిత్ భారత్ అంటే భారత దేశ అభివృద్ధి 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన ఏటా భారత దేశ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చరిత్ర ఆత్మకు ఎర్రకోట పైన దేశ ప్రధాని నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ రియల్ ఎస్టేట్ ఉపాధ్యక్షుడు పట్టేటి కిరణ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ రియల్ రియల్ ఎస్టేట్ పట్టణ కార్యదర్శి అయితగాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్ పట్టణ గౌరవ సలహాదారుడు మండాది గోపాల్ రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333