బీసీల వాటాను ఎమ్మటే 42 శాతం కల్పించాలి

Aug 4, 2025 - 23:47
Aug 4, 2025 - 23:48
 0  4

అడ్డగూడూరు 03 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో బీసీలను ఐక్యం చేయడమే మన ఆలోచన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోద మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో వెల్దేవి గ్రామానికి చెందిన రాచకొండ రమేష్ గౌడ్ జెండా ఆవిష్కరణ చేశారు. మన ఆలోచన సాధన సమితి అధ్యక్షులు కటకం నరసింహారావు, రాష్ట్ర సెక్రెటరీ చంద్రశేఖర్ గౌడ్ ప్రచార కమిటీ సభ్యులు రాములు గౌడ్, నిమ్మల మల్లేశం, సోషల్ మీడియా సభ్యులు యారాల ప్రకాష్ అడ్వకేట్ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన లక్ష్మయ్య గౌడ్,మండల ప్రచార కన్వీనర్ వెల్దేవి గ్రామానికి చెందిన నిమ్మల సత్తయ్య గౌడ్, గట్టిసింగారం గ్రామానికి చెందిన యువకుడు రవీంద్ర చారి,కొమురయ్య యాదవ్, బ్రహ్మం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 .