కొత్తపేట మార్గదర్శి కాలనీలో నూతనంగా శ్రీ వేంకటేశ్వర ట్రావెల్స్ & టూర్స్ ప్రారంభించారు.

ఎల్బీనగర్:4 జూలై 2025 సోమవారం తెలంగాణ వార్త రిపోర్టర్:- మహేశ్వరం నియోజకవర్గం,ఆర్.కె పురం డివిజన్ మార్గదర్శకాలని కొత్తపేటలో నూతనంగా శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్ మరియు టూర్స్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, స్థానిక నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.