మనసురాబాద్ లో నూతనంగా రాంరెడ్డి చికెన్ సెంటర్ ను ప్రారంభించారు

Jul 31, 2025 - 20:08
Aug 1, 2025 - 20:03
 0  1
మనసురాబాద్ లో నూతనంగా రాంరెడ్డి చికెన్ సెంటర్ ను ప్రారంభించారు

ఎల్బీనగర్:1ఆగస్టు2025 శుక్రవారం తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్బీడివిజన్ నియోజకవర్గం మనుసురాబాద్ డివిజన్ మెయిన్ రోడ్ ప్రక్కన రాంరెడ్డి చికెన్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవానికి స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి రావడం జరిగింది.చికెన్ సెంటర్ ప్రొప్రైటర్ మాధవరం సురేందర్ మాట్లాడుతూ మావద్ద కేజీ చికెన్ కొన్నవారికి ఆరు గుడ్లు ఉచితంగా ఇవ్వబడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమ్రాబాద్ మండల్ మాజీ జెడ్పిటిసి డాక్టర్ చిక్కుడు అనురాధ,వెంకటేష్,రాంరెడ్డి,మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.