**జూడియో షోరూమ్ ను ప్రారంభించిన""మంత్రి పొంగులేటి*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం*జుడియో షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి*
*చుంచుపల్లి : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన జుడియో షోరూమ్ ను ఆదివారం ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ఉకంటి గోపాల్ రావు, ఆళ్ల మురళి, బానోత్ విజయబాయి తదితరులు పాల్గొన్నారు.*