ఐజ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం:- 12 వ వార్డ్ లో ఇంటింటా ప్రచారం
జోగులాంబ గద్వాల 6ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన పార్టీ-బిఆర్ఎస్ కు ఓటేస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి.. కాంగ్రెస్ కు ఓటెస్తే మురికి కాలువలో ఓటు చేసినట్టే అభివృద్ధి చేయదు అభివృద్ధిని అడ్డుకుంటుంది.
ఐజ మున్సిపాలిటీలో ఊపు అందుకున్న కారు జోరు.
కారుకు ఎదురు లేదు గెలుపుకు అడ్డు లేదు
పలు వార్డ్ లలో ఇంటింటి ఎన్నికల ప్రచారం
కేసీఆర్ కి జై కొడుతున్న ఐజ మున్సిపాలిటీ ప్రజలు
కెసిఆర్ సారు...కారు...20
BRS పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి , అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు బలపర్చిన ఐజ మున్సిపాలిటీ లో 13 వ వార్డ్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి సీఎం సురేష్ ఇంటింటా ప్రచారంలో ఓటును అభ్యర్థించడం జరిగింది. మరియు 12 వార్డ్ అభ్యర్థి శారద సువర్ణ కారు గుర్తు పైన ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.