**డాక్టరేట్ పట్టా అందుకున్న""వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ కి చెందిన పాతూరి సాధన*

Feb 10, 2026 - 07:57
Feb 10, 2026 - 11:36
 0  24
**డాక్టరేట్ పట్టా అందుకున్న""వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ కి చెందిన పాతూరి సాధన*

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ:: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ కి చెందిన పాతూరి సాధన కు జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో డాక్టరేట్ పట్టా అందుకుంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 56 57 58 వ బ్యాచ్ కంబైన్డ్ కాన్వకేషన్ రాజేంద్రనగర్లో ఈ కార్యక్రమం సోమవారంఅత్యంత వైభవంగా జరిగింది 

ఇందులో పాతూరీ సాధన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీహెచ్డీ పూర్తిచేసి సోమవారం గవర్నర్ జనరల్ గా పీహెచ్డీ లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు తల్లిదండ్రులు పాతూరి నరసింహారావు శారద తమ కష్టానికి ఫలితం దక్కిందని సంతోషపడ్డారు డాక్టరేట్ పట్టా ను అందుకున్నందుకు సాధన భర్త మధుర గీతూ మామ లక్ష్మీ మెగా టౌన్షిప్ కి చెందిన వరంగల్ స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ రావెళ్ల రామారావు అత్తయ్య సుగుణ సంతోషం వ్యక్తపరిచారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State