ప్రథమ చికిత్స కేంద్రమును తనిఖీ చేసిన జిల్లా NCVBDC ప్రోగ్రాం ఆఫీసర్.

Feb 11, 2026 - 21:04
Feb 11, 2026 - 21:05
 0  1
ప్రథమ చికిత్స కేంద్రమును తనిఖీ చేసిన జిల్లా NCVBDC ప్రోగ్రాం ఆఫీసర్.

 పీపీ యూనిట్ ఆశా కార్యకర్తలు.

 ఈరోజు ఎన్నికల ఓటింగ్ సందర్భంగ బీరెల్లి చౌరస్తా విశిష్ట స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నందు.... ప్రథమ చికిత్స కేంద్రాన్ని PO NCVBDC Programme officer Dr. Raju మరియు Sub-Unit officer B Shivanna తనిఖీ చేశారు ఈ సందర్భంగా.. పిపీ యూనిట్ గద్వాల ఆశా కార్యకర్తలకు... ఎవరికైనా డీహైడ్రేషన్ అయిన వారికి.. ఒక గ్లాసు నీళ్లలో "ORS" ద్రావణాన్ని కలిపి ఇవ్వాలని... ఆశా కార్యకర్తలకు సూచించారు... మిగతా "First Aid" మందులకు ఎక్స్పైరీ డేట్ ను చెక్ చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశలు తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State