పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ

Feb 11, 2026 - 15:25
Feb 11, 2026 - 15:26
 0  13
పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ
పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా...

సూర్యాపేట_మున్సిపాలిటీ విద్యానగర్, శ్రీరామ్ నగర్ కాలనీ వార్డుల్లో, చివ్వేంల మండల పరిది కాశింపేట గ్రామంలో పోలింగ్ సెంటర్స్ సందర్శించి పోలింగ్ సరళి, ఎన్నికల భద్రత పరిశీలించిన ఎస్పి నరసింహ ఐపిఎస మున్సిపాలిటీ లో ఓటరుగా ఉన్న ప్రతిఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్ప కోరారు. ఎస్పి వెంట సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333