**రామ్ చరణ్ పుట్టినరోజు నా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన""డాక్టర్ తుమ్మల యుగంధర్*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఈరోజు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన *రాష్ట్ర యువజన నాయకులు తుమ్మల యుగంధర్ గారు* మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ పాల్గొన్న ముఖ్య నాయకులు