రికార్డ్ అసిస్టెంట్ మృతి
మద్దిరాల 21 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యపేట జిల్లా మద్దిరాల మండలంలో తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మచ్చుకోరి రాజేష్ (24) మంగళవారం సాయంత్రం కార్యాలయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత నిత్యవసర సరుకుల కోసమై వెళుతుండగ కుంటపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....