చిన్నారినీ ఆశీర్వధించిన రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క
చిన్నారినీ ఆశీర్వధించిన రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క
తెలంగాణ వార్త:- మంగపేట మండలం లోని చుంచుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ బొచ్చు వెంకన్న & సమత ల దంపతుల కుమార్తె విజేత ను ఆశీర్వధించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు ఈ కార్యక్రమం లోమార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి గార్లతో పాటుగా జిల్లా, నియోజకవర్గ, బ్లాక్ కాంగ్రెస్, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నరూ....