ఘనంగా ఏపూర్ నీతి సూర్యుడు ప్రార్ధన మందిరం లో సెమీ క్రిస్మస్

50 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణి  రెవ. డా. పంది మార్కు దీవెనమ్మ

Dec 13, 2024 - 12:43
Dec 13, 2024 - 12:44
 0  2
ఘనంగా ఏపూర్ నీతి సూర్యుడు ప్రార్ధన మందిరం లో సెమీ క్రిస్మస్

డిసెంబర్ 12 గురువారం స్థానిక ఆత్మకూర్ ( యస్ ) మండల కేంద్రం నందు ఏపూర్ గ్రామం లోని నీతి సూర్యుడు ప్రార్ధన మందిరం వ్యవస్థాపకులు రెవ డా పంది మార్కు దీవెనమ్మ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు రెవ. డా. పి. జాన్ మార్కు,బిషప్ దుర్గం ప్రభాకర్, రజ్జి డేవిడ్ వారు పాల్గొని క్రీస్తూ బోధనలు ప్రవచనాలు చెప్పినారు. అనంతరం వారికీ సన్మానం చేసి వారి చేతుల మీదుగా 50 మంది పేద వితంతు వృద్ధ మహిళ లకు దుప్పట్లు పంపినీ చేసినారు, 200 మంది క్రైస్తవ భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్,రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ యడవెల్లి అబ్రాహాము, రెవ. చెట్టుపల్లి కిరణ్ కుమార్, డికెన్ ఫాదర్ శ్యాగా యాకోబు, ఇజ్రాయెల్, రాజు, పవన్ కుమార్, ప్రవీణ్ కుమార్, నవీలే రాములు నేల్లచర్ల నగేష్,గండమళ్ళ రవి, శంబయ్య, కృపాకర్, నేళ్లచెర్ల శివ తేజ, సండ్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333