య్యా మేలుకొ -బాబు చదువుకొ చదివే ఒక ఆయుధం
అడ్డగూడూరు 24 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– దేశంలోని ఇప్పటి పరిస్థితి పరిమాణాలను బట్టి చిన్న వయసులోనే చదువు అనేది ఒక ఆయుధంగా తీర్చిదిద్దుకోవాలి!చదువు అనే ఆయుధం లేకుంటే మనుషులను శూన్యంగా చూసే పరిస్థితి ఈ రోజుల్లో నెలకొంది చదువు ఉంటే ప్రపంచంలోనే ఎక్కడైనా బ్రతకగలం కాబట్టి అయ్యా,అమ్మ మేలుకొ బాబు,పాప చదువుకొ బ్రతుకులు మారాలన్న భవిష్యత్ బాగుండాలన్న ఉద్యోగం కావాలన్న ఉఫాది దొరకాలన్న ఎవరికాళ్ళమీద వారు నిలబడాలన్న, ఎదిగిపోవాలన్న,ఆరోగ్యంగా వుండాలన్న చదువంటె అక్షరం జ్ఞాన సముపార్జన శాస్త్ర పరిజ్ఞానం,నైపుణ్యం సమాజాన్ని పరిశోదించడం న్యాయం కొరకు పోరాడడం అన్యాయాలను ప్రశ్నించడం అర్హత సంపాదించడం, వివక్షతను ఎదురుకొనడం అవసరాలను గుర్తెరగడం వెనుకబాటుతనం నుండి విముక్తి దొరుకుతుంది భక్తి,భుక్తి మార్గం కనబడుతుంది సంఘములో గౌరవం లభిస్తుంది,కుటుంబానికి లాభం చేకూరుతుంది పట్టుదలతో చదువుకోవాలి పోటీ పరీక్షలను తట్టుకోవాలి
చదువుంటె,స్వశక్తితొ ఎదగొచ్చు స్వయం ఉపాధి పొందవచ్చు ఉన్నత చదువులు ఉండాలి పెద్ద కొలువులకు తయారు కావాలి,
చివరకు చిన్న ఉద్యోగం అయినా పొందాలి, చింత లేని జీవితం గడపాలి,సమాజానికి ఉపయోగపడాలి స్త్రీ,పురుష భేదంలేకుండా
పేద,ధనిక అనుకోకుండ, ప్రభుత్వసౌకర్యాలను ఉపయోగించుకోవాలి పిల్లలను పాఠశాలలకు పంపాలి చదువులొ రాణించునట్లు చూడాలి?రచన:–కడెం. దనంజయచి త్తలూర్ గ్రామం:–శాలిగౌరారం మండలం:–నల్గొండ జిల్లా